Tollywood : పవన్ కళ్యాణ్ హిట్ సినిమాల టైటిల్స్ కలిసొచ్చేనా..?
- ఒకప్పటి సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను వాదిస్తున్న హీరోలు
- పవన్ కళ్యాణ్ సినిమాల టైటిల్స్ కు ఫుల్ డిమాండ్
- మరోకొద్దీ రోజుల్లో తేలనున్న రిజల్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పటి స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ ను మరల ఉపయోగిచడం అనే ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తోంది. ఎన్టీయార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అడవి రాముడు ను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళి అదే పేరుతో చేసాడు. కృష్ణ నటించిన శక్తి టైటిల్ తో జూనియర్ ఎన్టీయార్ సినిమా చేసాడు. దేవుడు చేసిన మనుషులు అనే సూపర్ హిట్ సినిమాతో రవితేజ సినిమా చేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఆ టైటిల్స్ సూపర్ హిట్ అయితే ఇప్పుడు ఆ టైటిల్స్ వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ కావడం.
Also Read : Priyadarshi : సారంగపాణి పాటల హక్కులు కొనుగోలు చేసిన బడా సంస్థ..
Also Read
- RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
- Ranabaali Postpone : విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్ట్‌పోన్ అవుతుందా?
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
ఇక ఇప్పుడు యంగ్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోలి రోజుల్లోని సూపర్ హిట్ ఫిల్మ్స్ టైటిల్స్ ను తమ సినిమాలకు వాడుతున్నారు. అలా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పవర్ స్టార్ క్లాసిక్ టైటిల్ ‘తొలిప్రేమ’ పేరుతో సినిమా చేసాడు. అలానే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ఖుషి’ సినిమా కూడా పవర్ స్టార్ సినిమా నుండి అరువు తెచుకుందే. వీటితో పాటు యంగ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దసలో ఉంది. తాజాగా తానేమి తక్కువ కాదని ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న రెండవ సినిమా కు టైటిల్ గా ‘ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫిక్స్ చేసారు. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ టైటిల్స్ మును వాడేస్తున్నారు కుర్రహీరోలు. వీటిలో తొలిప్రేమ మాత్రమే హిట్. ఖుషి యావరేజ్, మిగతా రెండు సినిమాలు పరిస్థితి డిసెంబరులో తేలనుంది.
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!