Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’
- వ్యాపారవేత్తలను నిండా ముంచిన కాంతి దత్
- సెలబ్రిటీలు, హీరోయిన్లు తెలుసంటూ కోట్లు నొక్కేసిన కేటుగాడు
- 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత, కీర్తి రెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు. పదో తరగతి కూడా పాస్ కానీ కాంతిదాత్, విశాఖపట్నంలో పింక్‌థాన్‌ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్‌థాన్ కోసం విశాఖపట్నం కు చెందిన ఓ మహిళ నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అటు తర్వాత 2018 లో విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు మకాం మార్చాడు. జువెలరీ, హోటల్స్, పర్యావరణ రహిత ఉత్పత్తులు ఇలా రకరకాల పేర్లు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసి కోట్లు దండుకున్నాడు.
Also Read : Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
బాలీవుడ్ నటి తన తృతీయ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ జూబ్లీహిల్స్ కు చెందిన ఇద్దరి నుండి సుమారు ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కుచ్చుటోపి పెట్టాడు కేటుగాడు కాంతి దత్. సస్టైనబుల్ కార్డు పేరుతో పర్యావరణ రహిత ఉత్పత్తులు విక్రయ కేంద్రం అంటూ రెండు కోట్ల మేర మరో మోసం. ఏపీకి చెందిన మాజీ మంత్రి సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పార్ట్నర్స్ గా ఉన్నారంటూ నయోమి హోటల్స్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి కోటి 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డాడు కాంతి దత్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖాజాగూడాలలో నయోమి హోటల్స్ పేరుతో బ్రాంచ్ లు ప్రారంభించి ఆ తర్వాత కొద్ది రోజులకే హోటల్స్ ఎత్తేసాడు. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లును జూబ్లీహిల్స్ లో కొనుగోలు చేసిన కాంతి దత్. జ్యువెలర్స్ పేరుతో మోసం చేసాడు అని ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీజా రెడ్డి అనే మహిళ. శ్రీజా రెడ్డి ఫిర్యాదుతో కాంతి దత్ భాగోతం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!