సమంత, కీర్తి రెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు. పదో తరగతి కూడా పాస్ కానీ కాంతిదాత్, విశాఖపట్నంలో పింక్‌థాన్‌ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్‌థాన్ కోసం విశాఖపట్నం కు చెందిన ఓ మహిళ నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అటు తర్వాత 2018 లో విశాఖపట్నం నుండి హైదరాబాద్…
హీరోయిన్లు సమంత తో పాటు కీర్తి సురేష్ అలాగే ఫ్యాషన్ డిజైనర్ కీర్తి రెడ్డి ని మోసగించిన ఒక మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి హీరోయిన్లను మోసం చేయడం ఏమిటి అనే అనుమానం కలుగుతుందా అసలు విషయం తెలుసుకుందాం పదండి. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఈ కాంతి దత్ సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో పలువురు…