Tollywood : కీర్తిసురేష్ టాలీవుడ్ కు నై నై.. బాలీవుడ్ కు సై..సై..
- బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్
- తేరి రీమేక్ లో వరుణ్ ధావన్ తో జోడి కట్టిన కీర్తి
- తోలి సినిమాకే అందాలు ఆరబోసిన కీర్తి సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పద్ధతిగా ఉంటే అలాంటి రోల్సే వస్తాయనుకుందేమో గ్లామర్ షోకు డోర్స్ తెరిచింది కేరళ కుట్టి కీర్తి సురేష్. మహానటితో టాలీవుడ్ ఆడియన్స్ తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. ఆ మూవీ ఇచ్చిన నేమ్ ఫేమ్‌ను కాపాడుకుంటూ బౌండరీస్ క్రాస్ చేయకుండా పద్ధతిగా కనిపించింది అమ్మడు. ఓవైపు ఉమెన్ కంట్రీస్.. మరో వైపు స్టార్ హీరోస్‌తో జోడి కట్టింది. కానీ ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. రీజనల్ లాంగ్వేజ్‌తో ఎంతకాలం బండి నడిపిస్తాం, నిన్నగాక మొన్న వచ్చిన రష్మిక లాంటి హీరోయిన్లు బీటౌన్ వైపు చూస్తుంటే.. తానేం తక్కువ తినలేదు అనుకుందేమో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది కీర్తి.
Also Read : AkhilAkkineni Engagement : గ్రాండ్ గా అక్కినేని అఖిల్ – ‘జైనబ్ రావ్‌జీ’ నిశ్చితార్ధం
Also Read
వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న బేబీ జాన్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టింది. బాలీవుడ్ పట్టించుకోదేమోనని భయపడింది ఏమో తొలి సినిమాతోనే వయ్యారాలు వలక బోసింది. తేరి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ నుండి ఓ పాట రిలీజైంది. ఆ సాంగ్‌లో ఎన్నడూ చూడని కీర్తి కనిపిస్తోంది. ఫస్ట్ టైం సెడెక్టివ్ వర్షన్‌లో పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోసి ‘అందం చూడవయా ఆనందించవయా’ అనే రేంజ్ లో సెగలు పుట్టించింది అమ్మడు. టాలీవుడ్ లో గ్లామర్ షో అంటే నై..నై.. అని చెప్పే ఈ భామలు బాలీవుడ్ అడిగిందే ఆలస్యం అన్నట్టుగా సై.. సై అనడం చూసి ఇందేదయ్యా ఇది మేము చూడలా అంటూ కీర్తిపై సెటైర్ వేస్తున్నారు సౌత్ ఆడియెన్స్. మొత్తానికి బాలీవుడ్ నీళ్లు బాగానే వంటపట్టాయని అనుకుంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ నీళ్లు కీర్తికి బాగానే వట్టబట్టాయి. వచ్చే నెలలో ప్రియుడితో ఏడడుగులు వేయబోతుంది కీర్తి సురేష్.
తాజావార్తలు
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
-
Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!