పద్ధతిగా ఉంటే అలాంటి రోల్సే వస్తాయనుకుందేమో గ్లామర్ షోకు డోర్స్ తెరిచింది కేరళ కుట్టి కీర్తి సురేష్. మహానటితో టాలీవుడ్ ఆడియన్స్ తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. ఆ మూవీ ఇచ్చిన నేమ్ ఫేమ్‌ను కాపాడుకుంటూ బౌండరీస్ క్రాస్ చేయకుండా పద్ధతిగా కనిపించింది అమ్మడు. ఓవైపు ఉమెన్ కంట్రీస్.. మరో వైపు స్టార్ హీరోస్‌తో జోడి కట్టింది. కానీ ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. రీజనల్ లాంగ్వేజ్‌తో ఎంతకాలం బండి నడిపిస్తాం, నిన్నగాక మొన్న వచ్చిన రష్మిక లాంటి…