Tollywood: టాలీవుడ్ సూపర్ -10 ఫ్లాష్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి..
- హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరు
- గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- మత్తువదలరా -2 దివాళి రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 – మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ షూట్ లో నటించారు. సారథి స్టూడియోలో ఙరిగిన ఈ యాడ్ షూట్ కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది.
2 – సాయి దుర్గ్ తేజ హీరోగా రోహిత్ దర్శకత్వం లో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్,భారీ సెటప్ తో రానుంది ఈ సినిమా.
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
3 – కమిటీ కుర్రోళ్ళు హిట్ కావడంతో చిత్ర దర్శకుడు యదువంశీకి భారీగా అడ్వాన్స్ లు అందాయి. కానీ ఇంకా రెండో సినిమా ఎవరికీ ఫిక్స్ అవ్వలేదు.
4 – ఆయ్ చిత్ర దర్శకుడు అంజి నెక్ట్స్ సినిమా GA2 బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడు. రెండో సినిమా కూడా బన్నీ వాసుకే చేసేలా కమిట్మెంట్ ఉంది.
5 – నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీస్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా మరోసారి ఆగస్టు 30న నరసింహ నాయుడు రీరిలీజ్ చేయబోతున్నారు.
6 – శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ సినిమా స్వాగ్ (swag). ఈ చిత్ర ట్రైలర్ ను ఆగస్టు 29న రిలీజ్ చేయనున్నారు పీపుల్స్ మీడియా నిర్మాతలు.
7 – తమిళ డబ్బింగ్ చిత్రం డిమాంటి కాలిని – 2 టాలీవుడ్ లో రిలీజైన మూడు రోజులకుగాను రూ. 2.42 కోట్ల గ్రాస్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది
8 – కీరవాణి కొడుకు హీరోగా వచ్చిన మత్తువదలరాకు సిక్వెల్ మత్తు వదలరా -2 ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ కానుంది.
9 – రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న భలే ఉన్నాడే చిత్రంలోని మొదటి వీడియో సాంగ్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.
10 – గేమ్ ఛేంజర్ ఎట్టి పరిస్థితుల్లోను డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
Also Read: Mahesh Babu: సింహంలా గర్జించిన మహేశ్ బాబు ‘ముఫాసా’ ట్రైలర్ రిలీజ్..
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!