Heroine Anjali: అదేంటి అంజలిని ఇలా ట్రోల్ చేస్తున్నారు.. మీకు తెలిస్తే షాక్ అవుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో తెలుగు ముద్దగుమ్మలకు కొదవ లేదు. అయితే అందులోనూ అంజలి గురించి పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాతో తెలుగు తనం ఉట్టిపడేలా పరికినీతో అందరి దృష్టి ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటించిన ప్రతి పాత్రలోనూ ప్రాణం పోసినట్లుగా నటించేస్తుంది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరును తన సొంతం చేసుకుంది. తెలుగు తనం ఉత్తిపడేలా ఉన్న తన అందాలతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈఅమ్మడుకు తెలుగుసినీ పరిశ్రమలో మాత్రం అంత గుర్తింపు లభించలేదు.
2006లో ఫోటో సినిమాతో తెలుగు సినీ ప్రరిశ్రమకు పరిచమైంది అంజలి. ఆతర్వాత ఏడాది తమిళ ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి.. అక్కడే వరుస సినిమాలతో సెట్టిలైన ఈఅందాల నటి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ కు మళ్లీ ఎంట్రీ ఇచ్చి మంచిగుర్తింపు అందుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలతో అవకాశాలు రాగా మళ్లీ అంత సక్సెస్ అందులోక పోయింది. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ సినిమాలో నటించిన అంజలి తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయినా కూడా అంజలికి ఆఫర్లు మాత్రం అంతగా రాలేకపోయాయి. తాజాగా మాచర్ల నియోజక వర్గంలో రాను రాను రానంటూనే పిల్లదో అనే ఐటెమ్ సాంగ్ లో ఒక ఊపు ఊపేసింది. అసలు ఈసాంగ్ లో నటించేది అంజలీ యేనా అన్నట్లు అందరి ప్రక్షకులను ఆకట్టుకుంది. అంజలికి అయినా కూడా అవకాశాలు అందుకోవట్లేదని టాక్. ఈమధ్య కాలంలో కొత్త హీరోయిన్లు రావడం వల్ల కూడా తనను అవకాశాలు రావట్లేదని అర్థమవుతుంది.
Also Read
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు అంజలి నటించిన సినిమాలు అన్ని కొంతవరకు సక్సెస్ అందుకోగా వచ్చిన పారితోషకాలతో తను సంపాదించిన ఆస్తులు ఎంతో చాలా వరకు ఎవరికీ తెలియదు.. తాజాగా అంజలి ఆస్తుల గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. హీయిన్ గా అంజలి చెన్నైతో పాటు హైదరాబాద్ లోనూ సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ. 10కోట్లు ఉంటుందని వార్తలు రావడంతో.. నెటిజన్లు, అభిమానులు, సినీ వర్గాల్లో టాక్. అయితే గతంలో ఆమె తన ఆస్తుల విషయంలో తన కుటుంబ సభ్యులతో గొడవ పడిన విషయం తెలిసిందే. వారి కుటుంబ సభ్యులు పోలీసులు కేసులు కూడా ఎదుర్కొంది అంజలి. వారికి దూరంగా వుంటుందని సమాచారం.
అయితే.. అంజలి ఒక్కో సినిమాకు దాదాపు రూ.80 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ఆమె ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్న కూడా ఏ మాత్రం సంపాదించకపోవడంతో అందరూ తనను అయ్యో అంటున్నారు. అదేంటి సినీ ఇండ్రస్ట్రీలో 2006 నుంచి అంటే ఇప్పటికి సుమారు 16 సంవత్సారాల్లో అంజలి ఆస్తి అంతేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంటే పాపం అంజలి ఆస్థి అంతేనేమో అంటూ కూడా ట్రోల్ అవుతున్నాయి. అది నిజమో.. అపద్దమో తెలియదు గానీ.. నెట్టింట మాత్రం ఈవార్త తెగ వైరల్ అవతున్న హీరోయిన్ స్పందించక పోవడంత విశేషం.
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక విచారణ..
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!