Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News The Former Tollywood Beauty Entering Race 4

RACE : రేస్ 4లోకి ఎంట్రీ ఇస్తోన్న మాజీ టాలీవుడ్ బ్యూటీ.?

Published Date :March 3, 2025 , 2:32 pm
By subbarao kilari
RACE : రేస్ 4లోకి ఎంట్రీ ఇస్తోన్న మాజీ టాలీవుడ్ బ్యూటీ.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రీసెంట్లీ హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన రేస్ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చేస్తున్నాడు. రేస్ 3లో మిస్సైన సైఫ్.. రేస్ 4లో పార్ట్ నర్ కాబోతున్నాడు. రేస్ వెంచర్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సైఫ్‌తో పాటు మరో యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఈ వెంచర్‌లోకి స్టెప్ ఇన్ అవుతున్నాడు సిద్దూ.

Also Read : Adhik : ఒక్కొక్క హిట్ మూవీ నుండి ఒక్కో లుక్ కాపీకొట్టిన దర్శకుడు

Also Read

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
  • JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
  • Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

ఇక ఈ డైనమిక్ హీరోలకు ఈ హీరోయిన్లే అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ముంజాతో పాపులరైన శార్వరి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో యాక్ట్ చేయబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఆల్మోస్ట్ ఈ భామ కన్ఫమ్ అయినట్లు బాలీవుడ్‌లో టాక్. రీసెంట్లీ మేరీ హస్బెండ్ కీ బీవీతో పలకరించిన రకుల్ చేతిలో ప్రజెంట్ రెండు సీక్వెల్స్ ఉన్నాయి. దేదే ప్యార్ దే2, భారతీయడు3 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఓకే అయితే మొత్తం ఇన్ స్టాల్ మెంట్స్ మూవీస్సే. సీనియర్ భామ రాణి ముఖర్జీ పోలీసు గెటప్‌లో మరోసారి గర్జించనుంది. ఫీమేల్ లీడ్ పోషించిన మర్దానీ సీజన్ నుండి మరో సినిమాను దింపుతోంది. హిట్ వెంచర్ మర్దానీ 3నిలో జాయిన్ అవుతోంది. మర్దానీ వన్ అండ్ 2 తెరకెక్కించిన యశ్ రాజ్ ఫిల్మ్సే మర్దానీ3ని నిర్మిస్తోంది. అభిరాజ్ మినావాలా దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్న ఈ  ప్రాజెక్ట్ జూన్ నుండి పట్టాలెక్కనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Race
  • Race 4
  • rakul preet singh
  • Saif Ali Khan
  • Siddharth malhotra

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions