T series : రాజసాబ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన భూషన్ కుమార్
- డార్లింగ్ లేటేస్ట్ సినిమా 'ది రాజాసాబ్'
- భారీ ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్
- కీలక వ్యాఖ్యలు చేసిన టీ సీరీస్ భూషణ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది.
Also Read : Tollywood : సినిమా ‘లీక్స్’ జరుగుతున్నాయా.. కావాలనే చేస్తున్నారా..?
Also Read
ఇదిలా ఉండగా రాజా సాబ్ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ దాదాపు రూ. 25 కోట్లకు ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమాపై టీ సిరిస్ అధినేత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. భూషణ్ కుమార్ మాట్లాడుతూ ” మేము రాజాసాబ్ ఆడియో రైట్స్ తీసుకున్నాం. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్, సాంగ్స్ విజువల్స్ చూసాను. నాకు హాలీవుడ్ సూపర్ బ్లాక్ బస్టర్ హ్యారీ పోటర్ సినిమా వైబ్ కనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది’ అని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తుండగా యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్
తాజావార్తలు
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!