ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు రెబల్ స్టార్. అదే జోష్ లో మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ లుక్ కు విశేష స్పందన లభించింది. Also…
సందీప్ రెడ్డి వంగా తోలి సినిమాతో అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అదే సినిమాను హిందీలో తెరకెక్కించి బి టౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రిన్స్ రన్ బీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక సందీప్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనే తరుణంలో తన తర్వాతి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రకటించాడు…
ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్…