Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Surya Surya Gets Emotional After His Fathers Words

Surya : తండ్రి మాటలకు ఎమోషనల్ అయిన సూర్య..

Published Date :April 19, 2025 , 1:19 pm
By Mounika
Surya : తండ్రి మాటలకు ఎమోషనల్ అయిన సూర్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గజిని’ మూవీ తో మొదలు ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజంట్ సూర్య వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్‌లో తండ్రి శివ కుమార్ సూర్య గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Raj Tarun : లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్

‘ కెరీర్ ఆరంభం నుంచి మా అబ్బాయి ఎంతో కష్టపడ్డాడు. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒకానొక సమయంలో దాదాపు నాలుగు గంటలపాటు ఆగకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తునే ఉండేవాడు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచి బీజ్‌కు వెళ్లి స్టంట్స్ నేర్చుకునేవాడు. మీ అందరికీ నిజాయతీగా మరో విషయం చెబుతున్నా. నా తనయుడి కంటే ముందు కోలీవుడ్లో ఎవరూ కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. సినిమాల కోసం అలాంటి బాడీ ట్రై చేసిన మొదటి వ్యక్తి మా అబ్బాయి. సూర్య విషయంలో నేనెంతో గర్వపడుతున్నా’ అంటూ శివ కుమార్ తెలిపారు. తండ్రి మాటలతో అక్కడే ఉన్న సూర్య చాలా ఎమోషనల్ అవుతూ..

‘జీవితం ఎంతో అందమైంది దానిని నమ్మండి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు. ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే వయసు ఇదే. నేను అయితే అగరం ఫౌండేషన్ కోసం జీవిస్తున్నా ఆ సంస్థ వల్ల సుమారు 8 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్లందరి భవిష్యత్తు కోసం ఎంతైనా శ్రమిస్తా. మే 1న మా సినిమా విడుదల కానుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Father Shiva Kumar
  • surya

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions