కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘గజిని’ మూవీ తో మొదలు ఆయన నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజంట్ సూర్య వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ప్రస్తుతం ‘రెట్రో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం మే…