UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- ఉత్తరప్రదేశ్‌లో దారుణం
- ప్రాణాలు తీసిన డీజే సౌండ్
- తరగతి గదిలో బాలిక మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీజే సౌండ్ కారణంగా ఎన్నో ఇళ్లల్లో దీపాలు ఆరిపోతున్నాయి. చిన్నారుల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు ప్రాణాలు తీస్తున్నాయి. శబ్దాలకు గుండె తట్టుకోలేక ఊపిరి ఆగిపోతున్నాయి. అయినా ప్రభుత్వాలు కళ్లు తెరవడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. డీజే సౌండ్‌తో ఊరేగింపు కారణంగా తరగతి గదిలోనే బాలిక కుప్పకూలిపోయింది. టీచర్ స్పందించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో నిమజ్జన ఊరేగింపు జరుగుతోంది. పాఠశాల దగ్గరే పెద్ద శబ్దంతో ఊరేగింపు జరగడంతో 12 ఏళ్ల విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. బెంచ్‌పైనే కుప్పకూలిపోయింది. ఉపాధ్యాయురాలు స్పందించి దగ్గరకు వచ్చి పరిశీలించింది. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో చిక్కాయి. కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Also Read
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
తాజావార్తలు
-
UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!