Kanguva: కంగువ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్య, తలైవాల మధ్య యుద్ధమే!
- కంగువ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
- ఒకే రోజు వస్తున్న కంగువ.. వేట్టయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanguva: పాన్ ఇండియా లెవెల్‌లో హీరో సూర్యకు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ వచ్చాయి. కంగువ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ డేట్ రానే వచ్చింది. ఇక తాజాగా మేకర్స్.. కంగువ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 10 న కంగువ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.
Read Also: SS Rajamouli on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై ప్రశంసలు కురిపించిన దర్శకధీరుడు
Also Read
- January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ఈ విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో సూర్య ఈ పోస్టర్లో హీరో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ పోస్టర్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన దానిలా ఉంది. ఈ పవర్‌ఫుల్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, స్టార్ హీరోయిన్ దిశా పటానీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఆసక్తికరంగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన రజనీకాంత్ వేట్టైయన్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఒకే రోజు రెండు భారీ చిత్రాలను విడుదల చేయడం వల్ల కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు వస్తే రెండింటి మధ్య పోటీ నెలకొననున్నట్లు తెలుస్తోంది.
Dear all
It’s 10th October 2024#KanguvaFromOct10 @directorsiva @DishPatani @thedeol @ThisIsDSP @vetrivisuals #MilanArtDir @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar @jayantilalgada @NehaGnanavel @saregamasouth pic.twitter.com/qPkwuSOJmS— Suriya Sivakumar (@Suriya_offl) June 27, 2024
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!