కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది.
పాన్ ఇండియా లెవెల్‌లో హీరో సూర్యకు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ వచ్చాయి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ మొత్తం మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ని పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చెయ్యడానికి దర్శకుడు శివతో కలిసి ‘సూర్య 42’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ మూవీలో దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #suriya42 అనే ట్యాగ్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ నచ్చితే ప్రయోగాలు చేయడానికి కానీ, ఆ సినిమాలో క్యామియో రోల్ చేయడానికి కానీ వెనుకాడడు. అలాగే విక్రమ్ లో రోలెక్స్ గా కనిపించి మెప్పించాడు. విక్రమ్ లో సూర్య కనిపించింది కొద్దిసేపే అయినా హీరో కన్నా ఎక్కువ పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య మరో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అది…
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ క్యాస్టింగ్ చూస్తుంటే మతిపోతోంది. మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ గూస్ బంప్స్ ను తెప్పించడంతో పాటు భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో స్టార్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వివాదాలు కొత్తేమి కావు.. వ్యక్తిగతంగా కాకపోయినా సినిమాల పరంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఇక ఆస్కార్ స్థాయికి వెళ్లిన ‘జై భీమ్’ ను కూడా కొన్ని కారణాల వల్ల వివాదాలు వెంటాడుతున్నాయి. సూర్య నటించిన ఈ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత వన్నియర్ సామాజిక వర్గంకు చెందిన వారు తమ మనోభావాలు దెబ్బ తీసేలా కొన్ని…