Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
- ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 9 వరకు అవకాశం
- రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 20 వరకు గడువు
- రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు చెల్లింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మార్చి 2027లో జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారికంగా విడుదల చేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ , ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిలైన విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. అలాగే, కాలేజీకి వెళ్లకుండా నేరుగా హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9, 2026 వరకు తమ పరీక్ష ఫీజును చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఒకవేళ ఆ గడువులోగా చెల్లించలేని విద్యార్థుల కోసం ఆలస్య రుసుముతో కూడిన గడువులను కూడా ప్రకటించారు. రూ. 100 ఆలస్య రుసుముతో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు, అలాగే రూ. 500 ఆలస్య రుసుముతో నవంబర్ 22 నుంచి నవంబర్ 29, 2026 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. కాబట్టి విద్యార్థులందరూ ఎలాంటి చివరి నిమిషపు ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయించిన గడువులోగా తమ కళాశాలల ద్వారా ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!