Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Superstar Maheshs Nephew As Junior Prabhas

Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు

Published Date :October 28, 2025 , 9:19 am
By subbarao kilari
Darshan Posani : జూనియర్ ప్రభాస్ గా సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు ప్రిన్స్ మహేశ్ బాబు బావ హీరో సుధీర్ బాబు కుమారులు నటన రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ భలే భలే మగాడివోయ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే చరిత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని టాక్ . ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. దర్శన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

Also Read : Star Heroines : పెళ్లి.. గిల్లి.. జాన్తనయ్.. సోలో లైఫ్ సో బెటర్ అంటోన్న స్టార్ హీరోయిన్స్

Also Read

  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
Add as a preferred
source on google

అయితే ఇప్పుడు దర్శన్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం  నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ చిన్నప్పటి రోల్ లో దర్శన్ నటించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శన్ తండ్రి సుధీర్ బాబు తెలిపాడు. అయన హీరోగా నటించిన జటాధరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ కీలక అప్డేట్ ప్రకటించాడు సుధీర్. తాత సూపర్ స్టార్ కృష్ణ, మేనమామ మహేశ్ బాబులా దర్శన్ రాబోయే రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #sudheerbabu
  • darshan
  • Fauzi
  • Jatadhara
  • mahesh babu

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions