Sumaya Reddy: ‘డియర్ ఉమ’ విజయాన్ని మహిళలందరికీ అంకితం చేస్తున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రధన్ సంగీతాన్ని అందించగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అమోఘమైన ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారితే.. “సారంగపాణి జాతకం”: ఇంద్రగంటి
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
సుమయ రెడ్డి మాట్లాడుతూ, “‘డియర్ ఉమ’కు మీడియా అద్భుతమైన మద్దతు ఇచ్చింది. సినిమాకు వస్తున్న స్పందన చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోతున్నాయి, కానీ మేము సక్సెస్‌ఫుల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం—ఇదే నాకు గొప్ప విజయం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాష్ట్రంలోని మహిళలందరికీ అంకితం చేస్తున్నాను. నా తల్లి, సోదరుడు, మా టీమ్ సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. రధన్ గారి సంగీతం అందరినీ ఆకర్షించింది. మన జీవితం ఆసుపత్రిలో మొదలై, అక్కడే ముగుస్తుంది. అలాంటి సునిశితమైన అంశంతో తెరకెక్కిన ‘డియర్ ఉమ’ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ సహకారం కావాలి. మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు,” అని తెలిపారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..