సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రధన్ సంగీతాన్ని అందించగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అమోఘమైన ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా…