సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్‌గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు సన్ NXT లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో మరింత ఎక్కువగా ట్రెండ్…
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయ రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రధన్ సంగీతాన్ని అందించగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అమోఘమైన ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. Indragnti Mohana Krishna: నమ్మకాలు మూఢనమ్మకాలుగా…
‘డియర్ ఉమా’ అనే సినిమాను నిర్మిస్తూ, హీరోయిన్‌గా నటిస్తున్న సుమాయా రెడ్డి ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కీలక నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తల్లో నిలిచారు. ఈ వీడియోను వైసీపీ వ్యతిరేక సోషల్ మీడియా వర్గాలు దురుద్దేశంతో వాడుకుని, సుమాయా రెడ్డికి, ఎమ్మెల్యేకి అఫైర్ ఉందంటూ దుష్ప్రచారం చేశాయి. దీనిపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పష్టతనిచ్చారు. అలాగే, సుమాయా రెడ్డి కూడా…
సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు.…
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు సాధారణ కథాంశాల కంటే వైవిధ్యమైన కంటెంట్, కొత్త ఆలోచనలతో రూపొందిన చిత్రాలను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. వినూత్నమైన కథనాల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒక సరికొత్త ఆలోచనతో, హృదయాన్ని తడమగల ఫీల్-గుడ్ ప్రేమకథగా ‘డియర్ ఉమ’ చిత్రం రూపొందింది. తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా, రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో సుమయ రెడ్డి,…
Dear Uma: ఓ తెలుగు అమ్మాయి తెరపై హీరోయిన్‌గా కనిపించడం.. అందులోనూ నిర్మాతగా వ్యవహరించడం.. దానికి మించి అన్నట్టుగా కథను అందించడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇప్పుడు సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది.
Sumaya Reddy Debuting with Dear Uma Movie: తెలుగు అమ్మాయిలు సినీ పరశ్రమలోకి ఎక్కువ గా వచ్చేందుకు ఇష్టపడరు అని అపోహ ఉంది కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో దూసుకు పోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమ టాలెంట్ నిరూపించుకోగా ఇపుడు అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి…. సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. నిజానికి ఆమె మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ భిన్నంగా…