SSRMB: లోకేషన్స్ వేటలో రాజమౌళి.. వీడియో వైరల్…
- రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు
- అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న దుర్గా ఆర్ట్స్
- లొకేషన్స్ వేటలో రాజమౌళి బిజీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని,టైటిల్ ఇదే అని అలా ఒకేటేమిటి రకరకాల ఊహాగానాలు రోజుకొకటి వినిపించాయి.
Also Read : NTRNeel : ఎన్టీఆర్ – నీల్ షూటింగ్ సినిమా స్టార్ట్..
Also Read
- Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. 'ఉప్పెన' క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
- Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
- PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్‌లో 'పెద్ది' దిగుతున్నాడు!
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
తాజాగా SSRMB సినిమాకు సంబంధించి లొకేషన్స్ వేటలో దర్శక ధీరుడు రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజగా నేడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి రాజమౌళి కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కును సందర్శించారు. ఆ ఫోటోలను, విడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు రాజమౌళి. ఆ వీడియోలు,ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా మహేష్ బాబుతో చేస్తున్న సినిమాను భారతీయ సినిమాలో అతిపెద్ద యాక్షన్-అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. SSRMB సినిమాతో వరల్డ్ సినిమా లో ఇండియన్ సినిమా గుర్తును మరింత బలంగా వేయబోతున్నాడు దర్శక ధీరుడు. మరోవైపు ఈ సినిమాలో యూనిట్ సబ్యులకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు జక్కన్న. వర్క్ షాప్ పూర్తయిన వెంటనే రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది జనవరి లో ఫారిన్ లో మొదలెట్టనున్నారు.
RIDING to CONQUER 💥💥💥@ssrajamouli 🔥#SSMB29 #GlobeTrotting pic.twitter.com/kKJpuN36Gi
— MB Cult 🌎 (@MB_cult_) October 29, 2024
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్‌లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!