SSMB 29 : రాజమౌళి – మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..?
- రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు
- అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్న దుర్గా ఆర్ట్స్
- ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో యూనిట్ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని,టైటిల్ ఇదే అని అలా ఒకేటేమిటి రకరకాల ఊహాగానాలు రోజుకొకటి వినిపించాయి.
Also Read : Raghava Lawrence : ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్న రాఘవ లారెన్స్..?
Also Read
టాలీవుడ్ లో కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండా ఇంతటి భారీ హైప్ రాబట్టిన ఏకైక సినిమా మహేశ్ రాజమౌళి సినిమా అనే చెప్పాలి. రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్, బియర్డ్ తో ఉన్న మహేశ్ బాబు లుక్ తెగ వైరల్ గా మారింది. కాగా రానున్న రాజమౌళి పుట్టినరోజు కి SSMB29 కి సంబందించిన న్యూస్ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబరు లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాను పక్కా ప్రణాళికతో రూపొందించేలా అందుకు తగినట్టుగా ప్లాన్ రూపొందించారని టాక్. త్వరలోనే యూనిట్ సభ్యులందరికి వర్క్ షాప్ నిర్వహిస్తారని యూనిట్ సభ్యులకు సమాచారం అందించారని వినికిడి. రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన సరే ఈ సినిమానుఎట్టి పరిస్థితుల్లో 2028లో రిలీజ్ చేస్తారని యూనిట్ కీలక సభ్యులు తెలిపారు. అంటే మహేశ్ బాబును తెరపై చూడాలంటే 4 ఏళ్ళు ఆగక తప్పదన మాట
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!