SSMB 29: ‘ఇండియానా జోన్స్’ పోయి ‘హనుమాన్’ వచ్చే.. అసలేం చేస్తున్నారు మాష్టారూ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఇది హనుమంతుడి గాథను ఆధారంగా చేసుకుని సంజీవని వేటకు వెళ్లిన కథగా మలుస్తున్నారని మైథాలజికల్ టచ్ ఉందని కొందరు అంటున్నారు. అలా కాదు దాన్ని ప్రేరణగా తీసుకుని నేటి కాలానికి తగినట్టు మార్చుకున్నారని కొందరు, ఇలా రకరకాల వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
Nimmala Rama Naidu: చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్కు భారీగా నిధులు..
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
అయితే మహేష్ బాబు సినిమా అంటేనే ప్రేక్షకులలో ఒక రకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం అంతా నిజమేనా? అంటే ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఎలాంటి వివరాలు లీక్ కాకూడదని సినిమా మొదలు కాకముందే రాజమౌళి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒరిస్సాలో జరుగుతున్న షూటింగ్ నుంచి ఒక సీన్ లీక్ అయింది. దీంతో ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి. ఇక తాజాగా ప్రియాంక చోప్రా కూడా మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆమె ఒరిస్సాలోని లొకేషన్స్ కి వెళుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!