Sri Leela: బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో బోల్డ్ పాత్రలో శ్రీలీల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్‌లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. కాగా ప్రజంట్ శ్రీ లీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో ‘పరాశక్తి’ అనే సినిమాలు చేస్తుంది. అలా అగ్ర హీరోలందరి సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు రోమాంటిక్ యాంగీల్‌కి కొంత ధూరంగా ఉన్న ఈ చిన్నది.. డ్రెస్సింగ్ విషయంలో ఈ మధ్య కొంత గీత దాటుతోంది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం ఈ శ్రీలీల ఊహించని విధంగా ఓ బోల్డ్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read: Thaman: వివాహ బంధం పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఆమె ఒకే చేసిన సినిమా ఏదో కాదు తెలుగులో క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం ‘మంగళవారం’. ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా గత 2023లో మంచి హిట్ అయ్యింది. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని విలేజ్‌లో నడిచే అఫైర్స్‌కి థ్రిల్ ఎలిమెంట్స్ తగిలించి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా అనౌన్స్ చేయగా. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా ఇదే అఫైర్స్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగనుందట. కానీ ఇందులో పాయల్ రాజ్ పుత్ కొనసాగ పోవడం లేదని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఈ పాయల్ ప్లేస్ లో స్టార్ బ్యూటీ శ్రీలీల నటించనుందట. సినిమాలో పాయల్ ఎంత బోల్డ్‌గా నటించిందో మనం చూశాం. మరి శ్రీలీల పాత్ర కూడా అదే మాదిరిగా ఉంటుందా లేక కొత్తగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్శకుడు ఈ ‘పార్ట్ 2’ స్క్రిప్ట్ పని పూర్తి చేశారట. అన్నీ సెట్ అయితే ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. మరి శ్రీ లీల నిజంగా ఈ మూవీలో నటిస్తోందా? తెలియాలి అంటే అప్ డేట్ వచ్చేంత వరకు వైట్ చేయాల్సిందే
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!