ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్‌లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. కాగా ప్రజంట్ శ్రీ లీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో…