Shruti Haasan : నాకు ట్రూ లవ్ కావాలి.. అందుకే బ్రేకప్ అయిన బాధపడను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ శృతి హసన్.. అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన.. ఎక్కడ కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా, తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తెలుగు మాత్రమే కాదు.. ప్రజంట్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇక శృతి హాసన్ సినిమాల విషయంలో ఎంతటి శ్రద్ధ వహిస్తుందో, వ్యక్తిగత విషయంలోనూ అలాగే ఉంటుంది.
Also Read: Prithiveeraj : కనీస మర్యాద కూడా ఇవ్వకుండా.. దారుణంగా అవమానించారు
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ముఖ్యంగా తన గురించి ఎలాంటి విషయాలు దాచకుండా ఓపెన్ బుక్లా, ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అయితే శృతి హాసన్ రీసెంట్గా ఫిల్మ్ ఫెయిర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బ్రేకప్ పై స్పందించింది.. ‘నేను ఎలాంటి బాధ లేకుండా రిలేషన్ షిప్స్‌ను ముగించేస్తా. ఎందుకంటే నేను నా వరకు నిజాయితీగా ఉంటాను. అందుకే కావచ్చు చాలా మంది నన్ను ఎప్పుడు ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావంటూ మాట్లాడుతారు. కానీ అందరి విషయంలో అది కేవలం నెంబర్ మాత్రమే. కానీ నా విషయంలో నేను అన్ని సార్లు ప్రేమలో విఫలం అవుతూ వస్తున్నాను అంటే, దాని అర్థం నేను కోరుకున్న నిజమైన ప్రేమను పొందడంలో పదే పదే ఫెయిల్ అవుతున్నానని అర్థం. అందుకే ఇలాంటి విషయాలకు నేను పెద్దగా బాధపడను. కానీ నేను మనిషినే కాబట్టి కొన్ని సందర్భాల్లో కాస్తా బాధపడుతాను. అలా అని ఆ విషయంలో ఎవరినీ నిందించను. ఎందుకంటే మనం ఒకరితో కలిసి ఉన్నప్పుడు ఒకే సయమంలో మారిపోవడం అనేది అంత ఈజీ కాదు. అలా నేను కూడా మారిపోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!