బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, తన తొలి చిత్రం కింగ్ కోసం సన్నద్ధమవుతుండగా, అలీబాగ్‌లో భూమి కొనుగోలు వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్రలోని థాల్ గ్రామంలో రూ.12.91 కోట్ల విలువైన భూమిని సుహానా సొంతం చేసుకున్నారు. కానీ, ఈ భూమి వ్యవసాయ ఉపయోగం కోసం రైతులకు కేటాయించబడినదని, అనుమతులు లేకుండా కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని నివేదికలు సూచిస్తున్నాయి. Also Read:Cinema Couple: ఆయనకు 42, ఆమెకు 22! సుహానా రూ.77.46 లక్షల స్టాంప్ డ్యూటీ…
బాలీవుడ్ హిట్ కాంబీనేషన్ లో షారుఖ్, దీపికా పడుకోన్ జంట ఒకటి. హిట్‌పెయిర్‌గా వారికి మంచి గుర్తింపు సంపాదించుకుని ఇప్పటివరకు ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఈ జోడీ ‘కింగ్’ సినిమాలో నటించనుందట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రంతో సుహానాఖాన్‌కు గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోన్ అతిథి పాత్రలో…
Suhana Khan – Agastya Nanda : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమార్తెలలో ఒకరైన సుహానా ఖాన్ ఈ మధ్యనే ‘ది ఆర్చిస్’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నెట్ఫ్లిక్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. నేరుగా ఇప్పుడు ” కింగ్ ” సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకు ఎక్కబోతున్న ఈ సినిమాని సుజోయ్ ఘోష్…
బాలివుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇటీవల ఒక మహిళ పట్ల చూపిన దాతృత్వానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో కాబోయే హీరోయిన్ తన తల్లితో కలిసి ఒక రెస్టారెంట్ నుండి బయలుదేరుతున్నప్పుడు, ఒక మహిళ తనని చూసి డబ్బులు ఇవ్వాలని కోరింది.. సుహానా మొదట ఆమెకు 500 రూపాయల నోటును అందించింది, దానిని ఆ మహిళ ఆనందంగా అందుకుంది. ఆ తర్వాత ఆమె ఆనందంతో గాలిలో చేతులు విసురుతూ ఆ మహిళకు బిగ్గరగా సంతోషించడానికి…
Suhana Khan: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానాకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మొన్నటి వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సుహానా త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు.
Gauri Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంత ఫేమసో.. ఆయన సతీమణి గౌరీ ఖాన్ కూడా అంతే పాపులర్ సెలబ్రిటీ. నిర్మాతగా, బిజినెస్ విమెన్ గా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆమె తాజాగా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్.. 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే షో లో కనిపించి హంగామా చేసింది.
Suhana Khan… కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డాటర్ వెండితెర అరంగ్రేటం ఇవ్వకముందే స్టార్ హీరోయిన్ కు ఉండాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చదువుకుంటున్న సమయం నుంచే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా చిట్టిపొట్టి బట్టలతో కన్పించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. తాజాగా బ్యాక్‌లెస్ బ్లాక్ డ్రెస్ ఆమె షేర్ చేసిన ఓ ఫోటో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ఇంతకుముందు వరకూ కాస్త బొద్దుగా కన్పించిన ఈ అమ్మడు ఇప్పుడు సన్నబడినట్టుగా కన్పిస్తోంది. ఆమె…