అది నా పిల్లరా అంటూ విజయ్ దేవరకొండతో అనిపించుకున్న క్యూటీ గర్ల్ షాలిని పాండే. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా ఛేంజ్ అయ్యింది. చబ్బీగా, బబ్లీ లుక్స్‌లో యూత్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజ్ చూసి మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయ్యింది. మధ్య మధ్యలో…