Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: ప్రెగ్నెన్సీ చివరి దశకు వస్తే సాధారణంగా ఎవరైనా విశ్రాంతికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. గర్భం దాల్చిన తొమ్మిదో నెలలోనూ ఏమాత్రం తగ్గకుండా జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సాగిన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను సామ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫస్ట్ నెలలో ఎంతటి ఎనర్జీతో వర్కౌట్స్ చేసిందో, డెలివరీకి దగ్గరపడుతున్న ఈ 9వ నెలలోనూ అదే ఉత్సాహంతో బరువులు ఎత్తుతూ స్క్వాట్స్ చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఈ వీడియోకు ‘#9. ది ఫైనల్ ల్యాప్’ (ఆఖరి అంకం) అంటూ క్యాప్షన్ జోడించింది. తొమ్మిదో నెలలో కూడా ఇంతటి డెడికేషన్‌తో వర్కౌట్స్ చేయడం చూసి నెటిజన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. “రియల్ ఇన్స్పిరేషన్.. సూపర్ మామ్” అంటూ కామెంట్లు పెడుతూ ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతుండటంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
-
Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
-
Under-19: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ వారసులు..
-
#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!