Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైఫ్ అలీఖాన్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ మొదలైంది.ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే అంతకు ముందు రోజే నమోదు చేసిన ఆయన భార్య వాంగ్మూలానికి తేడా ఉంది. సైఫ్ అలీఖాన్ వాంగ్మూలంలో తాను 11వ అంతస్తులో ఉన్నానని చెప్పాడు. జనవరి 15-16 రాత్రి, నానీ ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని, అది విని సైఫ్ అలీఖాన్, తన భార్య కరీనా కపూర్ ఖాన్ జహంగీర్ గదికి వెళ్ళమని చెప్పాడు.
Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
Also Read
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
- Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
- Khalifa: 'ఖలీఫా' నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
- Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
అయితే కరీనా వాంగ్మూలం ప్రకారం మాత్రం సైఫ్ మాత్రమే జహంగీర్ గదికి వెళ్లాడని చెప్పింది. భిన్నమైన వాంగ్మూలాలు నమోదు కావడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ కేసు నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ జనవరి 29 వరకు పోలీసు కస్టడీని పొడిగించారు. సైఫ్‌పై దాడి చేసిన నిందితుల ఫోరెన్సిక్ విచారణ కూడా నిర్వహించనున్నారు. ముంబయి కోర్టు నిందితులను గుర్తించేందుకు పోలీసులను ఫోరెన్సిక్ పరీక్షను కోరింది, దానిని కోర్టు కూడా అంగీకరించింది. మరో పక్క తన కొడుకును ఇరికించారని నిందితుడి తండ్రి తెలిపారు. సహాయం కోసం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత హైకమిషన్‌ను సంప్రదిస్తానని అన్నారు.. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న వ్యక్తి తన కొడుకు కాదని అంటున్నాడు. కొన్ని సారూప్యతలతోనే తన కుమారుడిని అరెస్టు చేసి కేసులో ఇరికించారని తండ్రి ఆరోపించారు.
తాజావార్తలు
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
-
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
-
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!