సైఫ్ అలీఖాన్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ మొదలైంది.ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే అంతకు ముందు రోజే నమోదు చేసిన ఆయన భార్య వాంగ్మూలానికి తేడా ఉంది. సైఫ్ అలీఖాన్ వాంగ్మూలంలో తాను 11వ అంతస్తులో ఉన్నానని చెప్పాడు. జనవరి 15-16 రాత్రి, నానీ ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని, అది విని సైఫ్ అలీఖాన్, తన భార్య కరీనా…