Manchu Vishnu: టాలీవుడ్‌లో నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నెపోటిజం అనే పదం కొన్ని దశాబ్దాల కాలం నుంచి వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికి చాలా మంది హీరోలు హీరోయిన్‌లు చాలా రకాలగా స్పందించారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా ఈ నెపోటిజం పై స్పందించాడు. ఇండస్ట్రీలో బంధుత్వం అనేది కేవలం మొదటి సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..
విష్ణు మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది అనే విషయాన్ని అంగీకరిస్తాను. కానీ టాలెంట్ ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే ఇండస్ట్రీలో నిలబడడం కష్టం. చాలా మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో రావడం ఈజీ అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం విన్నప్పుడల్లా నాకు చాలా నవ్విస్తుంది. మన కష్టం మీద మన కెరీర్ ఆధారపడి ఉంటుంది.నా మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా నాలో ఏదో టాలెంట్ ఉందని ఆడియన్స్ గుర్తించారు.అందుకే నన్ను హీరోగా యాక్సెప్ట్ చేశారు. అందువల్ల ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగా గలుగుతున్నాను’ అని తెలిపారు.ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ఇక పోతే ఒకవైపు మంచు మనోజ్, మోహన్ బాబు వరుసగా పోలీస్ స్టేషన్‌లు, కంప్లైంట్ అంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటే. మంచు విష్ణు మాత్రం ఇవేవీ పట్టీపట్టనట్లు, తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు. ఈ మూవీలో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు. మరి ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!