Home
Saif Ali Khan Stabbing Case
Saif Ali Khan Stabbing Case News
-
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్! అసలేం జరిగిందో..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నటుడి ఇంట్లో దొరికిన వేలిముద్రలు.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహాజాద్‌తో సరిపోవడం లేదని పోలీసులు తేల్చి చెప్పారు. న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. -
Saif Ali Khan: సైఫ్ కేసులో కొత్త ట్విస్టు.. భార్యాభర్తల మాటల్లో తేడా!
సైఫ్ అలీఖాన్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ మొదలైంది.ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే అంతకు ముందు రోజే నమోదు చేసిన ఆయన భార్య వాంగ్మూలానికి తేడా ఉంది. సైఫ్ అలీఖాన్ వాంగ్మూలంలో తాను 11వ అంతస్తులో ఉన్నానని చెప్పాడు. జనవరి 15-16 రాత్రి, నానీ ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని, అది విని సైఫ్ అలీఖాన్, తన భార్య కరీనా… -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని నటుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కి ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి వెన్నెముకలో విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే, నిందితుడి కోసం మూడు… -
Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కి చెందిన వాడిగా గుర్తించారు. ఈ రోజు కోర్టు ముందు అతడిని ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్‌కి చెందిన వాడు కాబట్టి ‘‘అంతర్జాతీయ కుట్ర’’ అనుమానాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!