Rinku Rajguru: తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టిన స్టార్ హీరోయిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాష ఏదైనా ఒక మూవీ క్లిక్ అయితే అది చిన్న సినిమా అయినా సరే అని ఇండస్ట్రీలో విజయం సాధిస్తుంది. అలాంటి చిత్రాల్లో ‘ సైరట్’ ఒకటి. 2016లో మరాఠీలో వచ్చి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన ఈ మూవీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇందులో హీరోయిన్ గా నటించిన రింకు రాజ్‌గురు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ మూవీ టైంలో16 ఏండ్ల వయస్సులోనే లీడ్ హీరోయిన్‌గా మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేసి.. కోట్లాదిమంది ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీతో ఎంట్రీ లో నేషనల్ అవార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు పెళ్లి గురించి వార్తలు వినపడుతున్నాయి.
Also Read: Nithiin: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుండి సెకండ్ సింగిల్ అప్‌డెట్
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
తాజాగా రింకూ రాజ్‌గురు బీజేపీ ఎంపీ తనయుడు కృష్ణరాజ్ మహాధిక్ తో ప్రేమాయణం సాగిస్తోందని.. త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కృష్ణరాజ్ మహాధిక్‌తో కలిసి రింకూ కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. అక్కడ వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రుమర్స్ మరింత ఊపందుకున్నాయి. దీంతో వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆమె కుటుంబసభ్యులు స్పష్టం చేయగా.. ‘ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శన సమయంలో అక్కడ కలిశాం ’అని రింకూ వివరించింది. అలాగే కృష్ణరాజ్ మహాదిక్ కూడా స్పందిస్తూ ‘ఆ ఫోటోను చూసి తప్పు పట్టకండి. రింకూ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. ఆమె ఒక కార్యక్రమం కోసం కొల్హాపూర్ వచ్చింది. ఆ సందర్భంలో నేను, రింకూ కలిశాము. అంతే’ అని వివరణ ఇచ్చారు. మొత్తానికి చిన్నపాటి క్లారిటీ అయితే ఇచ్చారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!