బాష ఏదైనా ఒక మూవీ క్లిక్ అయితే అది చిన్న సినిమా అయినా సరే అని ఇండస్ట్రీలో విజయం సాధిస్తుంది. అలాంటి చిత్రాల్లో ‘ సైరట్’ ఒకటి. 2016లో మరాఠీలో వచ్చి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన ఈ మూవీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇందులో హీరోయిన్ గా నటించిన రింకు రాజ్‌గురు గురించి ఎంత చెప్పుకున్నా తక్కు�