Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rgv Press Meet About Recent Cases

RGV : నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు.. పారిపోయానంటే ఎలా?

Published Date :December 2, 2024 , 5:16 pm
By Bhargav Chaganti
RGV : నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు.. పారిపోయానంటే ఎలా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాదు ప్రసాద్ ల్యాబ్స్ లో రాంగోపాల్ వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ నేను సంవత్సరం క్రితం కొన్ని పోస్టులు పెట్టా, ఒక సంవత్సరంలో ఎన్నో వేల పోస్టులు పెట్టి ఉంటాను అవి నాకు గుర్తు కూడా ఉండవని అన్నారు. కానీ సంవత్సరం తరువాత ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు పెట్టారు, సంవత్సరం తరువాత నలుగురు ఐదుగురు కేసులు పెట్టడం అనేది నాకు అర్థం కాలేదని అన్నారు. ఇప్పుడు నాకు నోటీస్ లు పంపించారు, 25న రావాలి అని చెప్తే నేను పోలీసులకు మెసేజ్ పెట్టా, కానీ వాళ్ళు కొన్ని మీడియా సంస్థలతో కలసి వచ్చారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయి. నేను సంవత్సరం క్రితం ఒక ట్వీట్ పెట్టాను.. ఇప్పుడు చాలానే ట్వీట్స్ పెడుతున్నా, నాపైన ఒక కేసు పెట్టారు..

Mythri Movie Makers: పుష్ప 2 రిలీజ్ ముంగిట.. మైత్రీ మేకర్స్ వ్యూహాత్మక నిర్ణయం

అదే కేసును ఐదారు ప్లేసెస్ లో పెట్టారు. ఏడాది తరువాత వాళ్ళకి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో నాకు తెలియదు, సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం వీడియో కాల్ లో విచారణకు హాజరవుతాను అని చెప్పాను. విచారణకు వీడియో కాల్ లో హాజరవుతాను అని మెసేజ్ పెట్టిన పది నిమిషాలకు పోలీసులు వచ్చారు. ఇప్పటి వరకు కేసు గురించి పోలీసులే మాట్లాడలేదు కానీ మీడియా మాట్లాడుతున్నారు. మీడియా జరగకున్నా కూడా జరిగింది అంటూ చూపిస్తుంది.మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా కంటే డేంజర్ అయ్యింది అని ఆయన అన్నారు. నేను మా డెన్ లోనే ఉన్నాను.. మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే లేనని చెబుతున్నారు, నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు.. అరెస్ట్ చెయ్యడానికి వచ్చామని పోలీసులు చెప్పలేదని ఆయన అన్నారు. నేను ఒక ట్వీట్ పెడితే 90% నన్ను బూతులు తిడుతారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • RGV Press Meet
  • RGV Recent Cases

తాజావార్తలు

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

  • Illicit Relationship: టాక్సీ డ్రైవర్‌ ను ప్రేమించిన భార్య.. బ్యాంకర్ భర్త హత్యకు కుట్ర.. చివరకు ఏమైందంటే?

  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అజెండాతో సమావేశం..

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions