Release clash: రజినీకాంత్ vs సూర్య.. ఇద్దరిలో తప్పు ఎవరిదంటే..?
- రజనీ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్
- చిచ్చుపెట్టిన రిలీజ్ డేట్
- ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు
- పోటీ నుండి తప్పుకునే ఆలోచనలో సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్ హీరోల సినిమాలు ఫ్యాన్స్ వార్ కు దారి తీశాయి. ఈ ఇద్దరిలో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా రెండవ హీరో సూర్య. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీ. జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటు సూర్య సిరుతై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు.
Also Read: AAY : మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి ‘ఆయ్’..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రానుంది కంగువ. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాను అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఆ రోజుకి అటు తమిళ్, ఇటు తెలుగులో మరే ఇతర స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో సోలో రిలీజ్ దొరుకుతుందని భావించారు మేకర్స్. కానీ సూపర్ స్టార్ నటించిన వెట్టయాన్ అక్టోబరు 10న రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది లైకా ప్రొడక్షన్స్.దీంతో రజనీ vs సూర్య ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. మా హీరో ముందు డేట్ అనౌన్స్ చేస్తే పోటీగా రజనీ సినిమా డేట్ వేశారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వాస్తవానికి సూర్య సినిమా నిర్మాతలే ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు రజనీ సినిమాతో పోటీ వద్దనుకుని సూర్య కంగువను అక్టోబరు 31 వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. కానీ అక్కడ శివకార్తికేయన్ నటిస్తున్న ‘అమరాన్’ రిలీజ్ కు రెడీ గా ఉంది.
తాజావార్తలు
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!