మళ్లీ మళ్లీ అదే అంటే నా వల్ల కాదు: రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు.. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా, సిద్ధార్త్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇదిలావుంటే, కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక.. ఈ సినిమా హిందీ రీమేక్ కోసం ఆమెను సంప్రదించగా, చేయనని చెప్పిందట. అందుకు గల కారణాన్ని రీసెంట్ గా వెల్లడించింది. ‘నా ఉద్దేశంలో.. ఏదైనా పాత్ర చేసేటప్పుడు మొదటిసారి మాత్రమే ఎమోషన్స్‌గా బాగా చేయగలం. మళ్లీ మళ్ళీ అదే పాత్ర చేయడం నా వల్ల కాదు. నేనేప్పుడు కొత్త పాత్రల్ని, కథల్ని ప్రేక్షకులకు చెప్పేందుకు ఇష్టపడతాను. అందుకే ‘కిరిక్ పార్టీ’ రీమేక్‌లో నటించలేనని తెలిపాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
Also Read
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..