Peddi : ‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్‌పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా “పెద్ది”. స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కెుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబధించిన తాజా అప్డేట్ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, మరోవైపు షూటింగ్‌కు సమాంతరంగా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా జరుపుతున్నామని తెలిపింది. ప్రపంచంలోని వివిధ దేశాలు, భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా ఒక అవార్డ్ ఫంక్షన్లో హాజరైన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Also Read : Dhanush : మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో ధనుష్ న్యూ ప్రాజెక్ట్ !
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ఈ సినిమాతో రామ్ చరణ్ మరో కొత్త కోణాన్ని తన నటనతో చూపించబోతున్నారు. రంగస్థలం సినిమాటోగ్రఫర్ తెలిపారు. దీంతో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రత్నవేలు తెలిపారు, సినిమా ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యిందని, బలమైన స్క్రిప్ట్ వలన సినిమాను సాధారణంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో షూట్ చేస్తున్నారు అని. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి.ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ కోసం మరింత ఎగసిపోతున్నారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, రామ్ చరణ్ కొత్త నటనా కోణం చూపించనున్న తీరును చూడాలని వారు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!