Ram Charan : ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్..
- కడపలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు
- నేడు వేడుకల్లో పాల్గొనబోతున్న రామ్ చరణ్
- భారీ బందోబస్త్ ఏర్పాటు చేసిన కడప పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముస్లింల మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా కడప అమీన్ పీర్ దర్గాను భావిస్తారు. ప్రతి ఏటా కడప దర్గాలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలనుగత రెండు రోజులుగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎప్పటిలాగే రాష్ట్ర నలుమూలల నుండి ఈ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివెళుతున్నారు.ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుకు ఆహ్వానాలు అందజేశారు దర్గా పీఠాధిపతి ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని.
Also Read : Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై రాజమౌళి రియాక్షన్.. దటీజ్ బన్నీ
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
అందులో భాగంగా కడప నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ రానున్నారు. అమీన్ పీర్ దర్గాలో నేడు జరగనున్న ముషాయిరా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేడు సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి 5: 30 గంటలకు బయలుదేరి 6: 30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మెగా అభిమానుల సమక్షంలో భారీ ర్యాలీతో పెద్ద దర్గాను చేరుకుని అక్కడ జరుగుతున్న ఉరుసు ఉత్సవాల వద్దకు 8:00 గంటలకు పాల్గొంటారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాత్రి 9.30 గంటలకు తిరిగి కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని విమానంలో హైదరాబాద్ బేగంపెట్ లో 10:30 ల్యాండ్ అవుతారు. కడపలోని ఈ అమీన్ పీర్ దర్గా ఎంతో విశిష్టిత కలిగినది. సినీపరిశ్రమకు చెందిన ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాను దర్శించనున్నారు. రామ్ చరణ్ కడప వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన ఏర్పట్లు చేసారు పోలిసులు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!