ముస్లింల మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా కడప అమీన్ పీర్ దర్గాను భావిస్తారు. ప్రతి ఏటా కడప దర్గాలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలనుగత రెండు రోజులుగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎప్పటిలాగే రాష్ట్ర నలుమూలల నుండి ఈ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివెళుతున్నారు.ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుకు ఆహ్వానాలు అందజేశారు దర్గా పీఠాధిపతి ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా…