Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు వీకెండ్ అదిరిపోయే మాస్ ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) నుండి మోస్ట్ అవైటెడ్ స్పెషల్ మాస్ సాంగ్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) ఫుల్ వీడియో సాంగ్ నెట్టింట విడుదలై సంచలనం సృష్టిస్తోంది. భోపాల్‌లో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్లో లైవ్ పర్ఫార్మెన్స్తో ఊపేసిన ఈ పాట.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ (AR Rahman) కంపోజ్ చేసిన ఈ సాంగ్ పక్కా లోకల్ జాతర వైబ్స్, అదిరిపోయే ఫోక్ అండ్ మాస్ బీట్స్‌తో డిజైన్ చేయబడింది. ఈ ప్రత్యేక గీతంలో రామ్ చరణ్‌తో కలిసి గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) స్క్రీన్‌ను షేక్ చేసింది. అనంత శ్రీరామ్ రాసిన పవర్ఫుల్ లిరిక్స్, రక్షిత సురేష్ హై-ఎనర్జీ వాయిస్ ఈ పాటకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.
‘ఎవడు’ సినిమా తర్వాత చాలా కాలానికి రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు హ్యాపిగా ఉంది. శృతి హాసన్ తన అల్టిమేట్ గ్లామర్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో చరణ్‌కు గట్టి పోటీ ఇచ్చింది. కేవలం ఐటెం సాంగ్లా కాకుండా, పల్లెటూరి పండుగ వాతావరణం, కలర్‌ఫుల్ విజువల్స్.. హుక్ స్టెప్స్ ఈ పాటను థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు వేయించేలా డిజైన్ చేశారు. సినిమాలో మెయిన్ లీడ్స్ అయిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ఈ సాంగ్ ఫ్రేమ్‌లో మెరవడం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రాయ్ రాయ్ రా రా’ సాంగ్స్ క్లాస్ అండ్ మెలోడీ హిట్స్ అవ్వగా.. ఈ మూడవ సింగిల్ పక్కా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
No more Hello, From now its #Hellallallo 💃🕺💃❤️🔥#Hellallallo Video Song Out nowhttps://t.co/7dsDkWWuEJ#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/vmfSxMdb2d
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?