Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram Charan Game Changer Release Date Fixed Announcement Soon

Ram Charan : గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో ప్రకటన..?

Published Date :September 30, 2024 , 11:59 am
By subbarao kilari
  • రామ్ చరణ్ - శంకర్ కలయికలో గేమ్ ఛేంజర్
  • అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న దిల్ రాజు
  • డిసెంబరు రిలీజ్ డేట్ ఫిక్స్
Ram Charan : గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో ప్రకటన..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’.  ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్  నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్  ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్ చేసాడు శంకర్. ప్రస్తుతం షూటింగ్  చివరి దశలో ఉంది.

Also Read : Official : దేవరతో సోలోగా రూ. 300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీయార్ 

కాగా  ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ అందుతోంది, దసరా కు గేమ్ ఛేంజర్ టీఙర్ ఇవ్వాలనే ప్రయత్నాలు ఙరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ రోజు విడుదల కనున్న రా మచ్చా..రా..పాటలో దేశంలోని అన్ని కళారూపాలు చూపిస్తూ, నిమిషంన్నర పాటు
ఓన్లీ మ్యూఙిక్ బిట్ చాలా బాగుందట. ఈ చిత్రంలో న్యూఙిలాండ్ లో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందట. అడ్డంకులు అన్నీ తొలగిపోయిన ఈ చిత్రాన్ని మొదట రిలీజ్ డేట్ డిసెంబరు 20న రిలీజ్ చేయాలి అని భావించిన మేకర్స్ తాజగా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. నేడు ఈ చిత్రంలోని సాయంత్రం రా మచ్చ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్‌ గా నటిస్తుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్‌, తమిళ నటుడు ఎస్‌.జె. సూర్య, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజెర్ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #gamechanger
  • GameChangerSecondSingle
  • RaaMachaMacha
  • Ram Charan
  • Tollywood

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions