Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ని వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రకుల్.. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ‘రిలేషన్షిప్స్ & మోసం’ (Cheating) పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా ఓ యూట్యూబ్ టాక్ షోలో ఆయుష్మాన్ ఖొరానా, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంధాలు, మోసాల గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో ముందుగా రిలేషన్లో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నిజాయితీగా క్షమాపణ చెబితే క్షమించేయాలని, మనమంతా మనుషులమే కాబట్టి పొరపాట్లు సహజమని ఆయుష్మాన్ పేర్కొన్నారు. అలాగే ఒక్కసారి పొరపాటున మోసం చేస్తే క్షమించవచ్చా? అని సారా అడగ్గా.. రకుల్ తొలుత ‘ఓకే’ అంది. కానీ, వెంటనే స్పందిస్తూ.. ‘ఒక్కసారి తప్పు చేస్తే క్షమించొచ్చు, కానీ దాన్నే అలవాటుగా (Habit) మార్చుకుని పదే పదే మోసం చేస్తూ ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, సహించను’ అని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పింది. తన వ్యాఖ్యలు పర్సనల్ లైఫ్‌కు ముడిపెట్టి వివాదంగా మారుతాయని గ్రహించిన రకుల్.. ఇంటర్వ్యూలోనే వెంటనే .. ‘నేను చెప్పిన అభిప్రాయం కేవలం సాధారణమైనది మాత్రమే. ఇది నాకు, నా భర్త జాకీ భగ్నానీకి అస్సలు వర్తించదు. దయచేసి దీనిపై ఎలాంటి తప్పుడు వార్తలు, గాసిప్స్ సృష్టించొద్దు’ అని క్లారిటీ ఇచ్చింది.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!