Home
Bollywood News Telugu
Bollywood News Telugu News
-
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ (Kantara) లోని పవిత్రమైన దైవ రూపాన్ని మిమిక్రీ చేసి, వివాదంలో చిక్కుకున్న రణ్వీర్.. కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు మైసూర్‌లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, దైవానికి క్షమాపణలు చెప్పుకున్నారు. ‘IFFI 2025’ ముగింపు వేడుకలకు ‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి కూడా హాజరయ్యారు. అయితే రిషబ్ చేసిన అత్యంత పవిత్రమైన ‘దైవ నృత్యం’ (భూత కోల) ను రణ్వీర్ సింగ్ స్టేజ్ పైన కాస్త అతిగా అనుకరిస్తూ… -
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
గత ఎన్నో ఏళ్లుగా కాన్స్ చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఐశ్వర్యా రాయ్. ఈ ఏడాది కూడా ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఎంతో ఆత్మవిశ్వాసంతో కాన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే, ఆమె ధరించిన అవుట్‌ఫిట్స్, అలాగే ఆమె వయసు (50 ఏళ్ల పైబడిన లుక్) ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై కంగనా రనౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు..… -
Kangana Ranaut : సీక్రెట్‌గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) తన పెళ్లి రూమర్లపై ఎట్టకేలకే చాలా ఘాటుగా, స్పష్టంగా స్పందించారు. మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులతో సాంప్రదాయబద్ధంగా కారు ఎక్కుతున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. అది కాస్తా ‘కంగనా సీక్రెట్ మ్యారేజ్’ వార్తలకు దారితీయడంపై ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అసలు నిజాన్ని వెల్లడించారు. కంగనా రనౌత్ ఇటీవల తన ఐకానిక్ హిట్ చిత్రం ‘క్వీన్’ (Queen) సీక్వెల్ ‘క్వీన్… -
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల రాజకీయాల్లో.. ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా గడిపారు. ఆ లాంగ్ బ్రేక్ తర్వాత ఆమె మళ్లీ బాలీవుడ్‌లోకి గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కంగనా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అండ్ ఐకానిక్ చిత్రమైన ‘క్వీన్’ (Queen) సీక్వెల్ ‘క్వీన్ 2’ (Queen 2) షూటింగ్‌ను ఇటీవలే ముంబైలో ప్రారంభించారు. అయితే కంగనా మెడలో నల్లపూసల గొలుసు (మంగళసూత్రం), చేతులకు మట్టిగాజులతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన తాజా వీడియో… -
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ని వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న రకుల్.. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ‘రిలేషన్షిప్స్ & మోసం’ (Cheating) పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్… -
Rhea: సోషల్ మీడియాకు రియా చక్రవర్తి బ్రేక్.. ఎమోషనల్ నోట్ వైరల్!
బాలీవుడ్ వివాదాస్పద నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) మరోసారి వార్తల్లో నిలిచారు. దివంగత నటుడు, తన మాజీ ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎదుర్కొన్న లీగల్ కేసులు, అరెస్టులు, తీవ్రమైన సోషల్ మీడియా ట్రోలింగ్స్ నుండి కోలుకుని.. ఇప్పుడిప్పుడే కెరీర్‌పై ఫోకస్ పెడుతున్న రియా, సడన్‌గా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు పూర్తిగా బ్రేక్ ఇస్తున్నట్లు (Social Media Detox) ఆమె ప్రకటించారు. ‘ఈ మధ్య కాలంలో… -
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ ‘సుల్తాన్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక షర్ట్‌లెస్ ఫొటో, దానికి పెట్టిన క్యాప్షన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సల్లూ భాయ్ మానసిక ఒత్తిడిలో ఉన్నారేమోనని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే, ఈ వివాదం కాస్త ముదిరి తన స్వంత ఇల్లు గెలాక్సీ అపార్ట్మెంట్ వరకు చేరడంతో.. తాజాగా సల్మాన్ ఖాన్ ఆ వైరల్ పోస్ట్‌పై… -
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
వివేక్ సోని దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ‘చంద్ మేరా దిల్’ చిత్రం పక్కా యూత్‌ఫుల్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.యువ నటుడు లక్ష్య (Lakshya), బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే (Ananya Panday) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్లో లక్ష్య – అనన్యా పాండే మధ్య కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే, ఈ సినిమాలో రొమాన్స్ డోస్ శృతిమించిందంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం… -
Ramayana Epic: రణ్‌బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని రీతిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణం’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామా ఏకంగా 10,000 మందికి పైగా క్రూ (Crew) సభ్యులతో ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. భారతీయ సంస్కృతిని, పురాణేతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కు హాలీవుడ్ ప్రమాణాలతో చూపించడమే లక్ష్యంగా ఈ సినిమాను రెండు… -
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. స్క్రీన్‌పై ఆయన ఎంత రఫ్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో.. నిజ జీవితంలో మాత్రం చాలా సాఫ్ట్ హార్డెడ్ గా ఉంటారు. ఇందులో భాగంగా బీయింగ్ హ్యూమన్ (Being Human) ఫౌండేషన్ ద్వారా నిరంతరం ఎంతోమంది నిరుపేదలకు, చిన్నారులకు సహాయం చేసే సల్మాన్.. తాజాగా ఒక స్కూల్ పిల్లల కోసం చేసిన భారీ విరాళం, దానికి బదులుగా ఆ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎమోషనల్…
తాజావార్తలు
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!