Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Raj Tarun Ex Lavanya Wants To Meet Pawan Kalyan

Raj Tarun Case: పవన్ కళ్యాణ్ ఆఫీసుకు రాజ్ తరుణ్ లవర్.. భార్యలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు

Published Date :July 11, 2024 , 4:00 pm
By Bhargav Chaganti
Raj Tarun Case: పవన్ కళ్యాణ్ ఆఫీసుకు రాజ్ తరుణ్ లవర్.. భార్యలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Raj Tarun Ex Lavanya Wants to Meet Pawan kalyan: హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి తనతో సహజీవనం కూడా చేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం మీద ఆమె పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఆధారాలు సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో హీరో రాజ్‌తరుణ్‌ను ఏ-1 చేర్చిన పోలీసులు, ఏ-2గా మాల్వి మల్హోత్రా.. ఏ-3గా మయాంక్‌ మల్హోత్రలను చేర్చాడు. 2010లో రాజ్‌తరుణ్‌ తనకు ప్రపోజ్‌ చేశాడని, 2014లో నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య చెవుతోంది. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది.

Darling Censor: ప్రియదర్శి డార్లింగ్ సెన్సార్ రివ్యూ

రాజ్‌తరుణ్‌కు ఇప్పటివరకు రూ.70 లక్షలు ఇచ్చామని, ఆయన 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చామని కూడా లావణ్య చెబుతోంది. అంతేకాదు రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసి నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దేవుళ్లలో శివుడు మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం మొదలు కార్ వెనుక స్టిక్కర్ దాకా ఆయన మీద చాలా ప్రేమ ఉందని అన్నారు. ఇప్పుడు కూడా ఆయనను కలిసి ఆయనకు రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేశాడని ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు. పవన్ కి కూడా రెండు మూడు పెళ్లిళ్లు అయ్యాయి కానీ వాళ్ళని పవన్ గౌరవంగా, భాద్యతగానే చూసుకుని ఉంటారు. కానీ రాజ్ తరుణ్ అలా కాదు నాకు , పిల్లల(రాజ్ తరుణ్ 15 కుక్కలు)కు కనీసం తిండి తినడానికి కూడా డబ్బు ఇవ్వడం లేదని లావణ్య పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • lavanya
  • malvi malhotra
  • pawan kalyan
  • Raj Tarun

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions