Pushpa 2: అల్లు అర్జున్‌కు హెల్త్ ఇష్యూ? పుష్ప 2 షూటింగ్‌కి బ్రేక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ వార్త సోషల్ మీడియాలో నిలిచింది. ఈ తాజా బజ్ ప్రకారం.. పుష్ప 2 షూటింగ్‌కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం అల్లు అర్జున్ హెల్త్ ఇష్యూ అని తెలుస్తోంది. కాగా రీసెంట్‌గానే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన సుకుమార్.. రామోజీ ఫిలిం సిటీలో బన్నీతో యాక్షన్ సీక్వెన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Animal : రష్మిక నటనకు ఫిదా అవుతున్న నెటిజన్స్..
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చిందని సమాచారం. దీంతో చిత్ర షూటింగ్‌ను డిసెంబర్ రెండవ వారానికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్లో ఓ సాంగ్ ఇటీవల చిత్రీకరించిందట మూవీ టీం. ఇది జాతర నేపథ్యంలో సాగుతుందట. అదే టైంలో అక్కడ భారీ యాక్షన్ సీన్ కూడా ఉంటుందట. అదే షూటింగ్లో బన్నీ వెన్ను నొప్పితో బాధపడినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. మరి దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి కారిటీ వస్తుందో చూడాలి. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బన్నీ తన ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. క్యూలో నిలబడి మరి బన్నీ ఓటు వేసిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది.
Also Read: Ronald Rose: హైదరాబాద్‌లో కౌంటింగ్ కేంద్రాల పరిశీలన.. కౌంటింగ్‌కు అంతా సిద్ధం
తాజావార్తలు
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!