ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, మాచో స్టార్ గోపీచంద్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘విశ్వం’. టాలీవుడ్ లో వరుస సినిమాలు నిమిస్తోన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం…