Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Cameo In Mahakali Brahmarakshas Entry In Prashanth Varma Cinematic Universe

Prabhas-PVCU: ‘బ్రహ్మరాక్షస్’ కోసం ఊహించని క్యామియో?

Published Date :March 26, 2026 , 4:30 pm
By Uppy Sri
Prabhas-PVCU: ‘బ్రహ్మరాక్షస్’ కోసం ఊహించని క్యామియో?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో స్టార్ హీరోలు కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ సినిమాతో మొదలైన ఈ యూనివర్స్‌లో.. ఇప్పటికే ‘జై హను-మాన్‌’తో రిషబ్ శెట్టి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ‘బ్రహ్మరాక్షస్’ అనే సినిమా చేయబోతున్నట్టుగా టాక్ ఉంది. అయితే, ఇప్పుడు ‘బ్రహ్మరాక్షస్’ కాస్త ముందే థియేటర్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ పూర్తిస్థాయిలో ‘బ్రహ్మరాక్షస్’ సినిమా చేయకముందే, ఈ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రశాంత్ వర్మ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడట.

Also Read: Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా.. ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?

ప్రస్తుతం PVCUలో భాగంగా ‘మహాకాళి’ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఫీమేల్ సూపర్ హీరో ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ప్రశాంత్ వర్మ అందిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ ‘మహాకాళి’ చిత్రంలోనే ప్రభాస్ ఒక చిన్న కామియోలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే ‘బ్రహ్మరాక్షస్’ను ఇంట్రడ్యూస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఆ పాత్రకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ప్రభాస్ ‘బ్రహ్మారక్షస్’ సినిమా చేసే ఛాన్స్ ఉంది. క్లిక్ అయితే మత్రం ‘బ్రహ్మరాక్షస్’ పై అంచనాలను మరింతగా పెంచనుంది. బ్రహ్మరాక్షస్ పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక శక్తివంతమైన రోల్ అని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది ఒక కీలక మలుపుగా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. అయితే, అసలు బ్రహ్మరాక్షస్ ప్రాజక్ట్ ఉండదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంటే, ‘మహాకాళి’లో ప్రభాస్ క్యామియో గురించి వార్తలు వస్తుండడం గమనార్హం.

Also Read: Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brahmarakshas
  • MAHAKALI
  • prabhas
  • Prashanth varma
  • pvcu

తాజావార్తలు

  • Prabhas-PVCU: ‘బ్రహ్మరాక్షస్’ కోసం ఊహించని క్యామియో?

  • Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..

  • PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

  • Balakrishna : లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న బాలయ్య

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

ట్రెండింగ్‌

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions