రాజు, రాముడు, రాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు క్యారెక్టర్ ఏదైనా సరే ప్రభాస్ కటౌట్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బాహుబలిలో రాజుగా, ఆదిపురుష్‌లో రాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా ఊచకోత కోసిన ప్రభాస్ ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారబోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు వస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. Also Read : Daaku Maharaaj…
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ నటుడు…